01-12-2018, 02:02 PM
(01-12-2018, 10:44 AM)~rp Wrote: దమ్ములు లేవనే అనుకుని తృప్తిచెందవచ్చును.
చాలెంజిగా తీసుకుని ప్రతిస్పందించడం కుదరకపోవచ్చును.
సమయం చాలా విలువైనది మిత్రమా.
కాస్త సేదదీర్చుకునే ప్రయత్నమే చేయగలం.
మనోరంజనం & కాలక్షేపాలే జీవితం కాదు.
"సీనియర్ సిటిజన్ ని" అని అన్నారు.
ఈ సైటు ని ఒక కుటుంబంగా భావిస్తే అందులో ఒక పెద్దగా వ్యవహరించే బాధ్యత ఉంటుంది.
ఇదివరలో భౌతికంగా, మానసికంగానూ పొందిన అనుభూతి సరిపోవడం లేదా ?
మీ కుటుంబంలో, చుట్టుపక్కల సమాజంలోని వ్యక్తుల జీవితాలని చూడండి.
దయచేసి వారికి ఉపయోగపడే ప్రయత్నం చేస్తూ ఉండగలరని మనవి.
Hi ~rp,
Thanks for the suggestion, vayasulo peddavallaku bayapadi, sampadinchalani korikato edo jeevithamu twara twara ga gadachipoyindi. Ippudu teerigga a anubhaviddhamu ante, illalu sahakarinchadamuledu. Ippudu kaneesam matladaniki kooda lady friend ledu. Tagged site lo. Friends. Ayyaru kaani Andaru dabbu koraku friendship chesinavare kaani real friends evaru Leru.