12-01-2019, 05:50 PM
(21-12-2018, 11:21 AM)mahesh babu Wrote: నేను చాలా రోజులుగా ఈ సైట్ కి వస్తున్నాను . నేను బాధలో వున్నప్పుడు ఈ కథలే నాకు సంతోషం ను ఇస్తున్నాయి . ఇలాంటి కథలను ఎందుకు బ్యాన్ చేస్తారో నాకు అర్ధం కాదు . ఈ కథల వల్ల నాకు సంతోషాన్ని ఇస్తున్నాయి.. కాని ఇవి చదవడం వల్ల నేను ఎవరికి కీడు చేయలేదు.
ఈ సైట్లో వాళ్ళకి నేను ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నాను. మనం ఒక వర్గంగా ఏర్పడుతే ఎలా ఉంటుంది. ఇక్కడ వుండే వాళ్ళు అందరం బయట కలుసుకొంటే భాగుంటుందాని నా మనవి.
పాత సెక్స్ స్టోరీస్ లో కూడా విలువలు పాటించేవారు.ఇప్పుడు అంతా perversion,బర్బరియన్ స్టోరీస్ వస్తున్నాయి,తల్లి-కొడుకు,అక్క-తమ్ముడు వీటిలో ఆనందం ఉంటుందా?ఉంది అనుకునేవాడు మనిషా?వీటిని యేలా రాస్తున్నారో చదివేవారు యేలా చదువుతారో జుగుప్సాగా ఉంటున్నాయి.