22-02-2020, 08:15 PM
30th December 2016
lotuseater
సిరిపురపుగారూ...
నమస్తే!
మీకు తెలియంది కాదు - ప్రసాద్ గారు ప్రత్యేకమైన దారం అల్లి అందిస్తున్న 'కసి ' కథ 'మిస్టర్ గిరీశం ' రాసిందే. ఆ విషయం ప్రసాద్ గారే ఆ దారం మొదట్లో తెలియజేశారు.
లోగడ ప్రసాద్ గారు 'హెవెన్ అండ్ ది హెల్ ' అనే 'మిస్టర్ గిరీశం ' కథ మరొకటి కూడా అందించారు. 'రమణి ' 1974 రెండవ భాగం పీడిఎఫ్ చూడండి.
మీరూ 'మిస్టర్ గిరీశం ' కథలు కొన్ని ఇచ్చారు.
ఇటీవలే మీరు మూడు భాగాలుగా ఇచ్చిన 'భామా లేచిపోదామా ' నవల 'మిస్టర్ గిరీశం ' రచనే అని నా అంచనా. అంతే కాదు, మీరిచ్చిన చాలా కథలు - రచయిత పేరు మిస్సయినవి - 'మిస్టర్ గిరీశం ' రాసినవి గానీ విజయబాపినీడు గారివి గానీ అయ్యుండాలి. నాచర్ల, ఎన్నెస్ కుసుమ గారి లాగా 'మిస్టర్ గిరీశం ' విజయబాపినీడు గార్ల శైలి ఒకలాగే వుంటుంది. 'రమణి ' రెగ్యులర్ గా తెస్తూ వుండిన రోజుల్లో విజయబాపినీడుగారే రకరకాల పేర్లతో పుంఖానుపుంఖాలుగా కథలు రాయడంవల్ల అన్ని కథలు ఒకే శైలిలో కనిపిస్తాయని నా నమ్మకం. అలా నమ్మడంలో నేనెంత కరెక్టో మీవంటి ఉద్దండులే బేరీజు వేసి చెప్పాలి.
అన్నట్టు విజయబాపినీడుగారి కథ ఇస్తామని ఎప్పుడనగా ప్రకటించారు ప్రసాద్ గారు!
ఆ కథ వారివ్వాలని కోరుతున్నాను.
సిరిపురపుగారూ!
'స్పేర్ బస్ ' పేరుతోనే మరో నవల కూడా రాశారు నాచర్ల గారు.
నాచర్ల పేరుతో వచ్చిందో, ఎన్నెస్ కుసుమ పేరుతో వచ్చిందో గుర్తులేదు.
'త్రీ టైర్ కంపార్ట్ మెంట్ ' లాగే 'టూ టైర్ కంపార్ట్ మెంట్ ' అనే నవల కూడా రాశారు. అది 'లవ్ లార్క్ ' అనుబంధం గా వచ్చినట్టు జ్ఞాపకం.
వీటిలాగే అవీ ఆకాశం నుంచి నా కంప్యూటర్ లోకి ఊడిపడ్డాయంటే........!
ఇక చెప్పలేను.