22-02-2020, 08:13 PM
29th December 2016
assman16
లింగం గారూ, ధన్యవాదాలు. ఇక మళ్లీ లైఫ్ లో చదవలేమ్ అనుకున్న కథల్ని మళ్లీ మా ముందుకు తెస్తున్న మీకు శతకోటి దండాలు. అసలు ఈ ఆలోచన మొదలెట్టిన ప్రసాద్ గారికీ, కొనసాగిస్తున్న సిరిపురపు గారికీ, సాయపడుతున్న సరిత్ గారికీ కూడా...
70 నుంచి ఎర్లీ 90 ల వరకూ వచ్చిన సాహిత్యం లో ఉన్న రుచి ఇప్పటి కథల్లో ఉండట్లేదు. మసాలా దట్టిస్తున్నారే తప్ప, ఉడికీ ఉడకకుండా వడ్దించేస్తున్నారు. ఆనాటి కథల్లో వర్ణనలు, పాత్రల ప్రవర్తన చాలా సహజం గా ఉండటం వల్ల కధ చదివిన చాలా కాలానికి కూడా గుర్తుండి పోయాయి. ముఖ్యంగా మధ్య తరగతి ఆడాళ్లలో ఉండే జాణ తనం, తెగింపు అద్భుతంగా ఆవిష్కరించారు కుసుమ, నాచర్ల లాంటి రచయితలు. తాయి, మిస్టర్ గిరీశం కూడా. ఇప్పటితో పోలిస్తే బూతు పదాల వాడకం తక్కువే అయినా కసి పెంచే కథలు అవి. ఇప్పుడు అంత ఒపిగ్గా, ఇది కూడా సాహిత్యం అన్న స్ప్రుహ లేకుండా రాస్తున్నారు.
ఇలాంటి కథల్ని, కథకుల్నీ ప్రోత్సహించిన విజయ బాపినీడు గారి లాంటి ఆనాటి ఎడిటర్లను కూడా గుర్తు చేసుకుని మెచ్చుకోవాలి.
రసిక రమణీయం దయవల్ల నేను చదివిన మంచి కథ ల్లో దురద ఒకటి. అంతకు ముందే కామశాస్థ్రి ( ఈయన ఇప్పుడు ఏమయ్యారో?) గారి ద్వారా వచ్చిన మచ్చిక మెచ్చదగింది. ఎర్ర చొక్కా ఆల్ టైం ఫేవరెట్! ఇంకో వెంటాడే కథ ఒక్కలకే ఇద్దరయా... ( ఇది రెండో భాగం మాత్రమే దొరికింది. ఫస్ట్ పార్ట్ మీ దగ్గర ఉంటే షేర్ చెయ్యండి) ఈ కథల్లో బూతు మాటలు తక్కువే అయినా, ఆ పాత్రల ప్రవర్తన, జాణ తనం వెంటాడుతూ ఉంటాయి.
మరో సారి మీ నలుగురికీ వందనాలు...
P.S: పాత కాగడా పత్రికలు ఉంటే షేర్* చెయ్యండి సార్... ఆ నాటి హీరోయిన్ల గురించి పసందుగా రాసే వాడు రావు గారు.