22-02-2020, 08:06 PM
28th December 2016
lingam1
లోటస్ ఈటర్ గారూ,
ఒకరు రాసిన రచనలు పదిమందికీ లభ్యమయ్యేలా చేయడం చాలా అవసరం.
అందిన తర్వాత వాటిమీద రకరకాల చర్చలు కొనసాగించడం కూడా ఎంతో ఆవశ్యకరం.
కానీ సృజనాత్మకంగా కొత్త రచనలు సృష్టించడం అంతేముఖ్యం.
కాబట్టి ఎవరికి సాధ్యమైనంతవరకు వారు ఈప్రక్రియలకు దోహదంచేస్తూ వుంటేనే ఈకార్యక్రమం ముందుకు సాగుతుంది.
భవదీయుడు
లింగం1