Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
17th April 2016


lotuseater



అయ్య బాబోయ్! నేనీ కథ తిరగరాయగలగడమే! అదేదో చేయగలిగితే ప్రసాద్ గారు చేయాల్సిందే! ఇలాంటిదే ఒక అద్భుతమైన కథ 'ఒక్కలకే ఇద్దరయా...!' అనేది ఇదివరకే సిరిపురపుగారు ఇచ్చే వున్నారు. అదీ రెండో భాగమే వుంది. మొదటి భాగం ఎక్కడుందో అందులో క్లూ కూడా వుంది! 1971 మే నెల పెద్ద రమణిలో ఆ మొదటి భాగం పడింది. పేరు చాలా పొడుగు - 'ఏయ్ మిస్టర్, నీకు శృంగారం తెలుసా? తెలియకపోతే రా.....చూడు......,' ఇదీ దాని పేరు. 'ఒక్కలకు ఇద్దరయా...!' అనే ఈ రెండో భాగమే నేను లోగడ మూడునాలుగు సార్లు చదివాను. యెప్పుడు చూసినా నాకీ రెండో భాగమే దొరుకుతుందిగానీ, ఎంత ప్రయత్నిచినా ఆ మొదటి భాగం దొరకనేలేదు. ఇప్పటికీ ప్రసాద్ గారి పైనా, సిరిపురపుగారి పైనా ఆశ పెట్టుకునే వున్నాను. ఇంకా గొప్ప సంగతేంటంటే ఆ మొదటి భాగంలో కథేంటో ఈ రెండో భాగంలో అరటిపండు వొలిచినట్టుగా చెప్పడం జరిగింది. రాయదల్చుకుంటే అదే రాసేవాడిని. రాయలేక వూరుకున్నాను. మొదటి భాగాలు దొరికాయంటే ఈ రెండు కథలకీ తిరుగుండదు. ప్రసాద్ గారి దయకోసం ఎదురుచూడ్డం తప్పనిచ్చి ఇప్పుడేం చేయలేను. నన్ను వూరించకండి సరిత్ గారూ! వీలుంటే 'ఒక్కలకి ఇద్దరయా' కథ మరోసారి చదవండి. ఒకటికి పదిసార్లు చదవకుండా వొదిలిపెట్టలేరు. అవి రాయగలగడం అనితర సాధ్యం.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 21-02-2020, 10:39 PM



Users browsing this thread: 29 Guest(s)