21-02-2020, 10:35 PM
అద్భుతం ప్రసాద్ గారూ! నా ఫేవరేట్ కథల్లో ఇదొకటి. ఈ వెర్షన్ కోసం ఎప్పట్నుంచో పడిగాపులు కాస్తున్నాను. పాత్రల పేర్ల మార్పుతో ఒకటికి రెండుసార్లు రిపీటైన కథ ఇది. "రాధికా రమణి" ఇంటర్నెట్ పత్రికలో 'గురిచూసి కొట్టు' అనే పేరుతో ఈ కథ వుంది. ఒరిజినల్ వెర్షన్ ఇదే! గ్రేట్ క్లాసిక్! ముఖచిత్రం తో సహా ఇచ్చారు. ఒరిజినాలిటీ వెయ్యి రెట్లు పెరిగింది. అసలు సిసలు పాత బంగారం!
lotuseater
ప్రసాద్ గారూ! 1974 రమణిలో విజయబాపినీడుగారి 'గుద్దుల గురవమ్మ', ఎస్. ఎం. తుల గారి 'తాయిలం' కథలు ఇంకా మీరివ్వలేదు. ముఖ్యంగా విజయబాపినీడుగారి కథ కోసం వెయ్యికళ్ళతో కాచుకొని వున్నాం. హీ ఈజ్ ఎ ట్రూ లెజెండ్. ఇవ్వండి ప్లీజ్!