Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
10th April 2016


lotuseater


రసిక రమణీయం - పూర్వరంగం 8


వింధ్యపర్వతం సమీపంలో వివేకనిధానమనే పట్టణం వుంది.
మణిమాణిక్యాలతో, వజ్రవైఢూర్యాలతో ఆ పట్టణం తులతూగుతోంది.
ఆ వూళ్ళో శృతవర్మ అనే సేనాపతి వున్నాడు.
అతనికి ముగ్గురు కూతుళ్ళు-
పద్మావతి.
గుణవతి.
లీలావతి.
శృతవర్మ కూతుళ్ళు ముగ్గురూ జగన్మోహనాకారులైన అందగత్తెలు. రతిశాస్త్రం బాగా చదువుకున్నారు. ముగ్గురివీ నల్లని పొడవాటి కురులు. ఏనుగు కుంభస్థలంతో పోల్చదగ్గ స్తనాలు.
శృతవర్మ తన కూతుళ్ళు ముగ్గురికీ తగిన వరుల్ని తెచ్చి పెళ్ళి చేసి ముగ్గుర్నీ మూడు వూళ్ళకు సాగనంపాడు.
ఆ తర్వాత కొంత కాలానికి శృతవర్మ నగరానికి పుష్పకరండకుడనేవాడు వచ్చాడు.
పుష్పకరండకుడు ఒక విదూషకుడు.
జనాన్ని తన సరస సల్లాపాలతో, చమత్కారవంతమైన మాటలతో సంతోషపెడతాడు. ఆడవాళ్ళతో ఇట్టే అల్లుకుపోతాడు. ఆడవాళ్ళ మధ్యనే ఎక్కువగా తిరుగుతుంటాడు.
అతన్ని చూస్తూనే ఎలాంటి ఆడదైనా మోహించ వలసిందే!
అంతటి మోహనాకారుడు.
గొప్ప కాముక శిఖామణి.
అలాంటి పుష్పకరండకుడు వీడు రెండవ మన్మథుడా అన్నట్టుగా ఆ వివేకనిధాన పట్టణానికి విచ్చేశాడు.
నొసట సన్నని చంద్రరేఖలాగా తిలకం సోగ్గా తీర్చి దిద్దాడు. గొంతుదగ్గర చందనపు పూత పూశాడు. తుమ్మెదరెక్కల్లాంటి జుట్టు సవరించి రంగుల తలపాగా చుట్టాడు. చెంపకు జవ్వాది పులుముకున్నాడు. పచ్చకర్పూరపు పరిమళం తో ఘుమఘుమలాడుతున్న తాంబూలం సేవించి ఎర్రబడ్డ నోటితో చూడ చక్కగా వున్నాడు.
పొరపాటున శివుని కంటపడితే వీడే మన్మథుడేమో అనుకుని భస్మం చేస్తాడేమో అనిపించేలా వున్నాడు.
పుష్పకరండకుడు వస్తూనే ఆ వూరి ద్వారం దగ్గర నిలబడి అటుగా వస్తూపోతూ వున్న ఆడవాళ్లని కొంటెగా పలకరిస్తూ, అక్కడే కాపు కాసిన కొంటెకోణంగుల్తో ఇచ్చకాలాడుతూ, రెండర్థాలమాటల్తో వాళ్ళని రెచ్చగొడుతూ, గలగలా నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు.
కంటికి తెలియకుండా కనుపాపను దొంగిలించేవిధంగా ఆడవాళ్ళ తనువూ, మనసూ రెండూ దోచేలాంటి కన్నపు దొంగలా అనిపిస్తున్నాడు.
ఆ విధంగా వివేకనిధానపట్టణంలో తిరుగుతూ ఒకరోజు కామకళావేదులైన ఆ వూరి విటవిదూషకులతో చేరి ఆడవాళ్ళగురించిన మాటలతో పొద్దుపుచ్చుతూ, "మీ దేశంలో కొత్త కొత్త వార్తలేమిటి? ఇక్కడ ఏమేం వింతలున్నాయ్?" అని అడిగాడు పుష్పకరండకుడు.
"ఈ వూరికి దగ్గర్లోనే మహాఘోష అనే పట్టణం వుంది. ఆ వూళ్ళో పద్మావతి అనే ఆవిడుంది. ఆమె జారపతులకు - అంటే, రంకుమొగుళ్ళకు భాగ్యలక్ష్మిలాంటిది.
"బంగారపు సమ్మోహనాస్త్రాన్ని స్వచ్ఛమైన తొలకరివాన చినుకులతో పదేపదే కడిగితే ఎలా మెరుస్తుందో అలా మెరిసిపోతుంటుందామె.
"వలపుల వన్నెల్ని తొలిచి మన్మథుడే ఆమెని ఆడదిగా మలిచాడేమో అనిపిస్తుంది.
"ఆమె చూపుల వలలో చేపలైనా చిక్కుకుపోతాయేమో అన్నట్టుంటుంది.
"ఆ వాడి చూపుల బాణాలకు లేళ్ళు బెదిరి అడవిలోకి పారిపోతాయి.
"రత్నాలు పొదిగిన బంగారు నగలతో అలరారే ఆమె రొమ్ముల బింకం ముందు ఏదీ సాటిరాదు.
"మొగుడు యెప్పుడూ విల్లు, బాణాలతో ఆమె వెనకాలే కాపలా కాస్తున్నా పాపం అతన్ని ఇట్టే మోసం చేసి తనకు నచ్చిన మగాడితో రతిక్రీడలాడుతుంది," అని చెప్పారు వాళ్ళు.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 21-02-2020, 10:23 PM



Users browsing this thread: 28 Guest(s)