Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
రసిక రమణీయం - పూర్వరంగం 7



సుగాత్రీశాలీనుల కథలో సున్నితమైన శృంగారం జాలువారితే, అంతకంటే పచ్చి శృంగారం వెల్లువెత్తిన కామోద్దీపన కథలూ ఆ కాలంలో వున్నాయి.
చిత్రమేమిటంటే ఇప్పుడొస్తున్న ట్రాన్స్ జెండర్ కథలు అప్పుడూ వున్నాయి - అంటే జంబలకిడిపంబ కథలు!
ఓ కథలో నాయకుడు - "ఆడవాళ్ళలో మగాళ్ళకంటే కామం యెక్కువటకదా! అందుకని నేను ఆడనైపోతాను, నువ్వు మగవైపో! అప్పుడు మనిద్దరం కూడితే యెలావుంటుందో అనుభవించి చూడాలనుంది!" అంటాడు.
అందుకు నాయిక ఒప్పుకుంటుంది.
నాయకుడు మహిమతో నాయికగా మారిపోతాడు.
నాయిక నాయకుడిగా మారిపోతుంది.
వాళ్ళిద్దరూ అవే రూపాల్లో రోజులతరబడి రతిక్రీడలు జరిపి ఆనందిస్తారు.
చిలకలు చెప్పే కథలు, హంసలు చెప్పే కథలు - అలాంటి యెన్నెన్నో కథల్లో జారిణుల కథలు, వ్యభిచారిణుల కథలు ప్రాచీన కాలం నాటివే కోకొల్లలు.
వాటిలో కొన్ని కథలు మన ఇప్పటి సరికొత్త శృంగార కథలకేమీ తీసిపోవు. అలాంటి కథల్లో కొత్తదనానికి ఇప్పటికీ మనకు ఆశ్చర్యం కలక్క మానదు.
సుమారు వెయ్యేళ్ళక్రితమే అలాంటి కథలు మనకు తెలుగులో వున్నాయి.

***

వింధ్యపర్వతం సమీపంలో వివేకనిధానమనే పట్టణం వుంది. మణిమాణిక్యాలతో, వజ్రవైఢూర్యాలతో ఆ పట్టణం తులతూగుతోంది.ఆ వూళ్ళో శృతవర్మ అనే సేనాపతి వున్నాడు. అతనికి ముగ్గురు కూతుళ్ళు-
పద్మావతి.
గుణవతి.
లీలావతి.
ముగ్గురికి ముగ్గురూ మహాజాణలు.
పద్మావతి, గుణవతి, లీలావతి -
ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళ అద్భుత శృంగారకథలు రాబోయే అప్ డేట్స్ లో చెబుతాను.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 21-02-2020, 10:14 PM



Users browsing this thread: 14 Guest(s)