Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
Quote:prasthanam

Siripurapu garu, Thanks for posting three. As lotuseater pointed out, remember reading it in a small page format (could be small ramani). Keep it going.

I have a doubt, may be others can clarify. What could be the reason for having Ramani in two different sizes big and small. One logical reason seems to be ease of carrying it in a pocket. Does any one know what could be the actual reason? But that reason does not fully explain as the stories are different with occasional duplication. Can some one throw light on this.


lotuseater

ప్రస్థానం గారూ! పెద్ద 'రమణి' పెద్దవాళ్ళకోసం, చిన్న 'రమణి' టీనేజర్ల కోసం అనుకోండి. పెద్ద 'రమణి' కి డిమాండు పెరిగిపోయేసరికి విజయబాపినీడుగారు చిన్న 'రమణి' ప్రారంభించారు. పత్రికల సైజులతో విజయబాపినీడుగారు రకరకాల ప్రయోగాలు చేశారు. వారు చేసినన్ని ప్రయోగాలు ఈ విషయం లో మరెవరూ చేయలేదు. పెద్ద 'రమణి'కి చెల్లెలు చిన్న 'రమణి' అనేవారు. ఒకానొక దశలో పెద్ద 'రమణి' రావడం ఆలస్యమై చిన్న 'రమణి' రెగ్యులర్ గా వచ్చేది . తర్వాత ఇర్రెగ్యులర్ గా అయినా పెద్ద 'రమణి' నే కంటిన్యూ చేసి చిన్న 'రమణి' తేవడం ఆపేశారు. ఆ సైజులో 'రమణి' సీరియల్ నవలలు ఇవ్వడం మొదలెట్టారు. ఆ రకం గా రెండు సైజులూ పాపులర్ అయ్యాయి.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 21-02-2020, 10:11 PM



Users browsing this thread: 29 Guest(s)