21-02-2020, 10:09 PM
lotuseater
సిరిపురపుగారూ!
గొప్ప పోస్టు.
గొప్ప కథ.
అయితే కేరళ అరటిపండు కథ చాలా కాలం క్రితమే రమణిలో వచ్చింది. మిస్టర్ గిరీశం కథ అనుకుంటాను. 'దురద ' పేరుతో ప్రసాద్ గారు ఇదివరకే ఈ కథ ఇచ్చివున్నారు. సరిత్ గారు అవన్నీ ఎలాగూ మళ్ళీ వర్సగా పెడుతున్నారు కాబట్టి రెపోమాపో మీకు ఆ కథ పునర్దర్శనమౌతుంది.
చాలామంది పాఠకుల ఫేవరేట్స్ లిస్టులో ఈ కథ తప్పకుండా వుంటుంది. 'ఎర్రచొక్కా ' కు దీటైన కథ. మూడు కథల వరసక్రమం సరిగ్గా లేకపోయినా ప్రింటు బావుంది.
థ్యాంక్స్.