Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
 రసిక రమణీయం - పూర్వరంగం 5

శాలీనుడికి తోటపనితో అలిసి కృశించిపోయినట్టనిపించిన ఆమె నడుమే గుర్తుంది.
కొద్దిగా మన్ను అలుక్కుని పిరుదులపైనుంచి జారిపోతున్న ఆమె చీరే గుర్తుంది.
బరువుగా వూగుతోన్న ఆమె రొమ్ములపైన అడ్డంగా వాలుతున్న శతమానం తాడే గుర్తుంది.
చెమట చిత్తడిలో తడిసి ఆమె నుదుట పేరుకున్న పసుప్పొడీ, కస్తూరిరేఖలే గుర్తున్నాయి.
జారిపోతున్న కురులు పైకెత్తి చుట్టిన ఆమె కొప్పు, తనకన్నా ముందే పరిగెత్తి తోటపని చేయబోతుండగా కదలాడిన ఆ కొప్పుముడే గుర్తుంది.
అంతే.
ఇవే గుర్తున్నాయి.
ఆమె నగానట్రా ఇవేవీ గుర్తులేవు.
వంటినిండా నగల్తో వచ్చిన భార్యని ఆ రాత్రి మళ్ళీ గుర్తించనే లేదతను. ఆమెను పట్టించుకోకుండానే వుండిపోయాడు.
అతను తనని కౌగిలించుకుంటాడని ఎంతగానో ఎదురుచూసిందామె.
లాభం లేకపోయేసరికి తనే పలకరించింది-
‘‘పనితో బాగా అలిసిపోయినట్టున్నారు, నే వెళ్ళనా?’’
-అని దగ్గరగా వచ్చి అతని చెవిలో, ‘‘పడుకుంటారా?’’ అంది గుసగుసగా.
చివరికి-
‘‘నీకేం కావాలి?’’ అనడిగాడతను.
‘‘భర్తనుంచి భార్యకేం కావాలి? అదంతా ఇప్పుడెందుకులెండి! ఆ మాత్రం అడిగారు, అదే పదివేలు. మిమ్మల్నేమనగలను? తెల్లారవస్తోంది. కనీసం మీ పాదాలు వత్తడానికైనా నన్ను మీ దగ్గరికి రమ్మనలేదు. కాస్త ప్రేమగానైనా నావంక కన్నెత్తి చూడలేదు. ఈరోజు తోటలో నా అదృష్టమే పరిపూర్ణంగా వికసించింది. అక్కడ ఆ విధంగా మీ ప్రేమ రుచిచూసినందుకే ఇంతగా మనసు విప్పి మీతో మాట్లాడగలుగుతున్నాను. భార్యనైవుండి యిలా బరితెగించి మాట్లాడ్డం తగదని నాకూ తెలుసు.’’
లోలోపల ఆమెకు కోరిక రగిలిపోతోంది.
‘‘మీ మనసుకంటే రాయే నయం. మీ అంతట మీరు ఏదీ చేసేట్టు లేరు,’’ అంటూ ఆమె మృదువుగా అతని పాదాలు తాకింది.
మంచం అంచున కూర్చుని అతని పాదం వొళ్ళోకి తీసుకుంది.
బంగారు జరీ చీరలోంచి మృదువుగా తగుల్తోందామె తొడ. తర్వాత ఆమె ఆ పాదాన్ని ఎగసిపడుతోన్న రొమ్ములకు వత్తుకుంది. అలాగే కళ్ళకద్దుకుని నున్నని చెంపకు ప్రేమగా రాసుకుంది.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 07:44 PM



Users browsing this thread: 36 Guest(s)