20-02-2020, 07:43 PM
రసిక రమణీయం - పూర్వరంగం 4
మొక్కలకు నీళ్ళు పారించేసరికి బురదనీళ్ళు చెదిరి నున్నని ఆమె బుగ్గలమీద పడ్డాయి.
కట్టెపుల్లల మోపులెత్తి మోసుకుపోతుంటే సన్నని ఆమె నడుము అల్లాడిపోతోంది.
చిరుచెమటతో ముంగురులు చెదిరి అలవోకగా ఆమె నుదుటిమీద పడుతున్నాయి.
ఆ స్థితిలో వున్న సుగాత్రిని చూసి శాలీనుడు చలించాడు.
‘‘పిచ్చిదానా! చెప్పినమాట వినవుకదా!!’’ అంటూ చప్పున ఉత్తరీయంతో ఆమె బుగ్గమీద చెమటచుక్క తుడిచాడు.
అయినా చెమట పడుతూనే వుందామెకు.
‘‘చూశావా ఎంత అలిసిపోయావో!’’ అంటూ శాలీనుడామెను గాఢంగా కౌగిలించుకున్నాడు.
తర్వాత ఆమెను అమాంతం చేతుల్లో ఎత్తుకెళ్ళి పూలసెజ్జపైన పడుకోబెట్టాడు.
మోహం ఆపుకోలేక ఆమె వొంటిపైన వున్న చీర లాగేసి ఆక్రమించుకున్నాడు.
అంతటితో వాళ్ళమధ్య వున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
కసిగా ఆమెను రతిలో ముంచెత్తి రంజింపజేశాడు.
ఆ తర్వాత ఆమెను మరింత గాఢంగా పెనవేసుకుని అలా వుండిపోయాడు.
క్షణక్షణానికీ సుగాత్రిపట్ల అతని కోరిక పెరిగిపోతూనే వుందిగానీ తగ్గుముఖం పట్టడంలేదు.
‘‘ఇక చాలు. మనం ఇంటికి వెళ్ళొద్దూ?’’ అంది సుగాత్రి.
సున్నితంగా అతన్ని విడిపించుకుని అక్కడ్నించి లేచింది.
దుస్తులు వేసుకుని, నగలు పెట్టుకుని ఇంటికేసి నడిచింది.
భర్తతో రమించాక వసంతంలో సూర్యరశ్మికి వడలిన మొగ్గలా వుందామె. ఆనందంతో అలసిపోయింది.
నెమ్మదిగా ఇల్లు చేరుకుంది.
దూరంనుంచి ఆమెను చూస్తూనే చెలులు అక్కడ తోటలో జరిగిన వ్యవహారమంతా ఇట్టే కనిపెట్టేశారు. అందరూ చేరి సుగాత్రిని ఆటపట్టించనారంభించారు. సుగాత్రి తల్లి ఎంతో సంతోషించింది.
ఆ రాత్రి చెలులంతా ఆమెను మామూలుగాకంటే మరెంతో అందంగా అలంకరించి గదిలోకి పంపించారు.
-ఇంకా వుంది