Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
lotuseater
రసిక రమణీయం-పూర్వరంగం 3

సుగాత్రికీ శాలీనుడికీ పెళ్ళయింది.
శోభనానికి పెళ్ళికూతుర్ని గొప్పగా అలంకరించి గదిలోకి పంపారు.
వంటినిండా నగల్తో వున్న సుగాత్రిని చూసి శాలీనుడు ఎందుకో సందేహించాడు. ఆ రాత్రి ఆమెను ముట్టుకోలేదు. సుగాత్రి నిరాశతో తిరిగి వెళ్ళిపోయింది.
సుగాత్రి స్నేహితురాళ్ళు అది తెలిసి ఆశ్చర్యపోయారు.
‘‘ఏమోనమ్మా! ఇలా జరగడం యెప్పుడూ చూళ్ళేదు. ఎంత అందమైన మగాడు నీ మొగుడయ్యాడు! ఇలా ఎందుకు చేశాడబ్బా! ఒక రాత్రి వృధాగా గడిచిపోయింది. పోతే పోయిందిలే. రేపు నీ మొగుడు నిన్నుచూసి పెట్రేగి పోతాడు,’’ అని ఆటపట్టించారు.
సుగాత్రి తల్లి వాళ్ళని కసురుకుంది. ‘‘నోరు ముయ్యండే! అవతల ఆ అబ్బాయి వినిపోతాడు. అసలే సిగ్గరి. అలాంటి వాళ్ళు తమనెవరైనా వేళాకోళం చేస్తే ఇంకా దూరంగా పారిపోతారు,’’ అంది.
స్నేహితురాళ్ళు సుగాత్రిని చూసి, ‘‘విను. నువ్వేం చిన్నపిల్లవికావు. నీ మొగుడు నీతో మాట్లాడకపోతే ముంగిలా కూర్చోవద్దు. నువ్వే చొరవచేసుకుని అతనికి సపర్యలు చెయ్యి. ఎప్పుడో అతని మనసు కరగకపోదు. మొగుడు నీతో మాట్లాడలేదని చక్కా యివతలికొచ్చెయ్యకూడదు. పచ్చకర్పూరం వేసి అతనికి తాంబూలం అందించు. యవ్వనంతో మిసమిసలాడిపోతున్న ఈ వొంటిని వొట్టి పడక్కి వప్పగించకూడదు. యవ్వనంలోనే అన్ని సుఖాలూ అనుభవించాలి. ఈ వయసుకాస్తా ఉడిగిపోతే చేసేదేముంది?’’ అన్నారు.
‘‘పోవే! మీ మాటల్తో నన్ను చంపకండి,’’ అంటూ సిగ్గుపడిపోయింది సుగాత్రి.
ఆ రాత్రి మరింత గొప్పగా అలంకరించి మళ్ళీ ఆమెను గదిలోకి పంపారు.
పైకలా అందిగానీ, స్నేహితురాళ్ళు యిచ్చిన సలహాని తూచా తప్పకుండా పాటించింది సుగాత్రి. పచ్చకర్పూరంతో సుగంధభరితంగా వున్న తాంబూలం చిలక చుట్టి శాలీనుడికి అందించి అతన్నుంచి ఏదైనా స్పందన వస్తుందేమోనని ఆశగా ఎదురు చూసింది.
ఊహు-!
లాభం లేదు.
ఆ రాత్రికూడా అలాగే జరిగింది.
వరసగా మూడునాలుగు రోజులు అలాగే జరిగేసిరికి సుగాత్రి తల్లికి కడుపుమండి అల్లుణ్ణి తోటపనిలో పెట్టింది.
భర్త అలా తోటలో కాయకష్టం చేస్తుంటే చూసి భరించలేకపోయింది సుగాత్రి. నగలన్నీ పక్కన పెట్టి తనూ అతనితోపాటే తోటపనికి ఉపక్రమించింది. శాలీనుడు వద్దన్నాకూడా పార తీసుకుని మట్టితవ్వి పాదు పెట్టసాగింది.
అప్పుడు చూశాడు శాలీనుడామెను.
నడుంచుట్టూ చీర బిగించింది సుగాత్రి. పారతో మట్టిని తవ్వుతుంటే ఆమె రొమ్ములు పైకీ కిందికీ బరువుగా వూగుతున్నాయి. మట్టిపని చేస్తూ ఆమె అటూయిటూ తిరుగుతుంటే పెద్దవిగా, గుండ్రంగా వున్న పిర్రలు అదుర్తున్నాయి.
-ఇంకా వుంది
 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 07:42 PM



Users browsing this thread: 33 Guest(s)