20-02-2020, 07:40 PM
ప్రియమిత్రులకు మీ లోటసీటర్ నమస్కారం!
అచిరకాలంలోనే ఈ దారంలో మిత్రులందరితో ప్రగాఢ అనుబంధం ఏర్పడిపోయింది. ఈ స్నేహం మరువరానిది. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది మిత్రులు నా మీద ఇంత ఆప్యాయత చూపిస్తారని అనుకోలేదు.
'రసిక రమణీయం' మొదట్నుంచీ ఫాలో అవుతున్నాను. అయితే అప్పట్లో ఇక్కడ రిప్లై ఎలా పోస్టు చెయ్యాలో కూడా నాకు తెలీదు. ఎలాగో తిప్పలు పడి ఒక రిప్లై అతి కష్టం మీద పోస్టు చెయ్యగలిగాను. ఆ తర్వాత సరిత్ గారి వద్ద ట్యుటోరియల్స్ చెప్పించుకుని ఒక్కొక్కటీ అన్నీ నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటూనే వున్నాను. అందుకు సరిత్ గారికి ఎప్పటికీ కృతజ్ఞుడిగానే వుంటాను.
మీరిచ్చిన ప్రోత్సాహంతో నేనూ కథ రాయగలననే నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే ఓ కథ రాస్తున్నాను. కథ కాదు - నవల. మీ ప్రోత్సాహం ఇలాగే వుందంటే రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చుకుంటూ విజయవంతంగా ఆ నవల పూర్తి చేస్తాను. నవలకు పేరు పెట్టి అతిత్వరలో నాదీ ఒక దారం ప్రారంభిస్తాను.
రసిక రమణీయం పూర్వరంగం ఇలాగే కొనసాగిస్తాను . ఈ దారంతో నా అనుబంధం ఎప్పటికీ ఇలాగే వుంటుంది.
ఆశీర్వదించగలరు.