Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
2nd April 2016


lotuseater



ప్రసాద్ గారూ!
ధన్యవాదాలు. నా కథ చదివి మీరు అభిప్రాయం చెబుతారని ఆశ. ఇంకా మొదలెట్టలేదులెండి. దారం మాత్రం తెరిచాను. పేరు 'రివర్స్ గేర్'. పిల్లాడు పుట్టకముందే బొమ్మలు కొన్నట్టు ముందుగానే అందరితో చెప్పుకుని ఆనందపడిపోతున్నాను. అయితే మీ అభిప్రాయానికి యెంతో విలువ వుంటుంది కాబట్టి ఆ మాత్రం ఆశ పడ్డంలో తప్పులేదనుకుంటాను.

'కామదాహం ' ఎక్సలెంట్ కథ. రచయిత ఎవరోగానీ అద్భుతంగా రాశాడు. ఎటొచ్చీ నాకొకటే లోటుగా అనిపించింది. ఆఫీసులో అంత సెక్స్ టాక్ జరిగినప్పుడు ఎవరో దారేపోయే కుర్రాడితో హీరోయిన్ని చేయించడం వల్ల కథలో కాస్త పట్టు సన్నగిల్లినట్టియింది. హీరొయిన్ కి సుధాకర్, సంగీతలతో త్రీసం పెట్టించి వుంటే మజాగా వుండేది. ఆఫీసు సీను అనవసరంగా వృధాగా పోయింది. ఆ పాత్రలూ వేస్టైపోయాయి. బట్ అదర్వైస్ స్టొరీ చాలా బావుంది. మీరేది ఇచ్చినా మాకు మహాప్రసాదమే. చింతించకండి. ఒకే కథ ఎన్నిసార్లు రిపీట్ అయినా పర్లేదు - వర్సగా అప్డేట్స్ వస్తూ వుండాలిగానీ!

'రమణి ' మిగతా భాగమూ, 'విశాలి' మిగతా భాగమూ ఇస్తారని మీ అభిమానులం వెయ్యి కళ్ళతో యెదురు చూస్తున్నాం.

మీరు మొన్న ఇచ్చిన 'రమణి'లో ప్రసన్న కుమారి గారి 'పెద్దలకు మాత్రమే ' అనే నవల యాడ్ కనిపించింది. లీలగా ఇప్పుడు నాకా యాడ్ మళ్ళీ గుర్తొస్తోంది. ఆ నవల మీదగ్గరుందా? వుంటే మాతో పంచుకోగలరు.

'రసిక రమణీయం' నూటా యాభై పేజీలు చేరుకున్నందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 07:29 PM



Users browsing this thread: 21 Guest(s)