Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
29th March 2016

lotuseater

స్టోరీస్ గారూ, మీరు పంపిన బొమ్మ సూపర్!
ప్రస్థానం గారూ, మీ వ్యాఖ్య నాకు వెయ్యి ఏనుగుల బలమిచ్చింది!
డిప్పడు గారూ, మీ దారం ఎప్పుడో చూశాను. 'శశాంక విజయం' ఇక మీ విజయం!
లక్ష్మి గారూ, ఈ దారంలో నేనేది రాసినా ప్రసాద్ గారికీ, సిరిపురపు గారికీ, సరిత్ గారికీ ప్రశంశగానూ, రసికరమణీయానికి అనుబంధంగానూ మాత్రమే వుండగలదు.
వికటకవిగారూ, ఇది రాస్తుండగానే మీ వ్యాఖ్య పోస్టయింది. పూర్వరంగం తప్పక కొనసాగిస్తాను.
మొదట సుగాత్రీశాలీనుల కథ ప్రస్తావించి వదిలేయాలనుకున్నాను. కానీ ఎత్తుకుంటూనే ఆ కథ నన్ను ఎక్కడికో లేవదీసుకుపోయింది.
మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడ్ని.


సరసశ్రీ గారికి సుస్వాగతం!
మీ రాకతో ఈ దారానికి మరింత అందం వచ్చింది.
నిజానికి నేనీ రిప్లై ఇంతకంటే చాలా ముందే ఇవ్వాల్సింది. కానీ, మీ పోస్టు నన్ను బాగా కుదిపేసింది. ఇంకా మీరు చెప్పిన విషయమై ఆలోచనలోనే పడున్నాను.
రసిక రమణీయానికి పూర్వరంగం ఇదే దారంలో రాస్తున్నాను, గమనించే వుంటారు. మీరు ఎన్నెస్ కుసుమగారి గురించీ, నాచర్లవారి గురించీ చెప్పిన విషయాలు మైండ్ బ్లోయింగ్ గా వున్నాయి. వాటిని గురించి రసిక రమణీయం పూర్వరంగంలో చర్చించడానికి ప్రయత్నిస్తాను - అప్పటిదాకా నాకు సమాధానం తోస్తే!
మీ స్పందనకు నా జోహార్లు.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 07:14 PM



Users browsing this thread: 37 Guest(s)