20-02-2020, 06:48 PM
Ramani April 1974
ఈ దారాన్ని ఆదరిస్తున్న పాఠకులకు / లైవ్ లో ఉంచుతున్న ప్రియ మిత్రులు సిరుపురపు గరు , సరిత్ గార్లకి వందనాలు. ఈ మధ్య కాలంలో విచిత్రంగా ఈ దారంలో వెలిబుచ్చుతున్న విషయ సేకరణ, అభిప్రాయాలు ఊహలకు అందనివై ఉంటున్నై. పురాణాలను వడపోసినట్టు అందులోని విషయ సేకరణ అందించే వారిని చూస్తే సామాన్య పాఠకులు / రచయితలులా అనిపించడం లేదు. ఏది ఏమైనా మీరు అందిస్తున్న విషయాలు చదువుతుంటే ఆసక్తికరంగా వుంటున్నాయి.
ఏప్రిల్ 1974 నాటి రమణి లోని కధలు ఒక్కొక్కటిగా ఇస్తాను. దీనికి హానరరీ ఎడిటర్ విజయ బాపినీడు గారు. రమణిని కొత్త పోకడలలో తీసుకొచ్చారు. ఈ సంచిక చూస్తే అర్ధమౌతుంది. ఇందులోని కధలు :
1. కాంట్రాక్ట్ .. నాచర్ల సూర్యనారయణ
2. సెక్స్ నేరాలలో మనుష్యులు -- నిజ నేర ప్రపంచంలోని గాధ
3. గుడ్ల గూబ .. ఈ స్టొరి నేను ఇదివరకు ఇచ్చినట్టు గుర్తు
4. హెవన్ & ది హెల్ .. మిస్టర్ గిరీశం
5. రమణి సినిమా .. ది గాంగ్
6. బరితెగించిన పిల్ల
7. గుద్దుల గురవమ్మ - విజయ బాపినీడు
8. తయిలం ఎం ఎస్ తుల
'క - కాదు కాదు - కాంత జవాబులు , మరియు పాఠకుల వుత్తరాలు
ఈ సంచికలో రమణి సెంటర్ స్ప్రెడ్ అని ఒక కలర్ పిక్చర్ వేసారు.
ఇందులోని మొదటి కధ నాచర్ల వారి కాంట్రాక్ట్ ఇస్తున్నా. చదవండి.
మీ ప్రసాద్

రమణి April 1974
1. కాంట్రాక్ట్ .. నాచర్ల సూర్యనారయణ
or
use below link - ↓ - i9yv6z40483s
Ramani_Apl1974_1.PDF - 8 MB