Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
20th March 2016
sarasasri

కుసుమ గారి అస్తిత్వం మాత్రం అక్షర సత్యం!


రసజ్ఞులెల్లరకూ సరసశ్రీ ప్రణామమములు!
సరసుల మనస్సులలొ ఉన్న సందేహమూ, కొందరి నిశ్చితాయాభిప్రాయమైన విషయము
-- నాచర్ల సూర్యనారాయణ గారూ, యన్నెస్ కుసుమ పేర్లతో వెలువడిన రచనలు నాచర్ల వారివేననీ!
పైగా కుసుమ గారిలో యన్నెస్ (N S)అంటే నాచర్ల సూర్యనారాయణ అనీనూ!

ఇది నిజంకాదనీ ఇద్దరూ వేరు వేరనీ ఖచ్చితంగా 100% నిర్ధారించి చెప్పలేకపోయినా !
మన కుసుమ గారి అస్తిత్వం మాత్రం అక్షర సత్యం!
ఆమాటకొస్తే నాకు నాచర్ల వారి అస్థిత్వమే అనుమానం!
నిజానికి నేను కుసుమ గారి కథలే ఇతర పేర్లతో అచ్చయ్యాయని అనుకుంటున్నాను ఇంతకాలం! కానీ ప్రసాద్ గారి సహచర్యంలో కొత్త అనుమానాలు రేకెత్తాయి ..!
నా వాదనని రుజువుచేసే సాక్షం దురదృష్టావశాత్తు నా దగ్గర ఇప్పుడు లేకపోయినా,ఈ నిజాన్ని చదివిన ప్రత్యక్ష సాక్షిని నేను.
1992లో అప్పుటికింకా "లవ్ లార్క్స్- బుక్ లింక్స్" పనిచేస్తుందన్న నమ్మలేని నిజం ఊహించని సంతొషమిచ్చింది నాకు. చీకట్లో రాయిలా ఒక శృంగార పత్రికలో చూసి వారికి ఉత్తరం ముక్క రాసాను- సొంత చిరునామా-తిరుగు ఠపాతో!
ఊహించని రీతిలో ప్రత్యుత్తరం అందింది - లక్ష్మీ కిరణ్ గారి దగ్గరనుంచి. నేను పంపిన తిరుగు కార్డు ముక్క కాకుండా-ఒక చక్కని కవర్ అందులో స్టాక్ లో ఉన్న పుస్తకాలూ (స్వదస్తూరితో) వాటివెల! ఒక 50 టైటిల్స్ అనుకుంటా ! అయినా అది నిజమని నాకు అనుమానమే!
పోతే పోనీ అని ధైర్యం చేసి ఒక 300/- పంపాను! ఒక 20 రోజులకి ఊహించని సైజులో ఒక పెద్ద పార్శిల్ అందింది. (దీని కోసం పొరపాటున ఇంట్లో ఇస్తాడేమోనని అప్పుటి జీపీఓ పోస్ట్ మేన్ తో బలవంతపు స్నేహ చేసాననుకొండి .. పాపం నేరుగా అందించి లెక్క తీసుకున్నాడు )
తీరా పార్శిల్ తెరిచి చూస్తే కళ్ళు ఆనందంతో గిర్రున తిరిగాయి.. ఒక 40 వరకు అరుదైన పుస్తకాలు-- పైగా ఇన్ని పుస్తకాలు కొన్నందుకు -- ఉచితంగా ఒక పదివరకు పుస్తకాలూ. ఇప్పుడిక్కడ చూస్తున్న స్కాన్ పుస్తకాలు అందులేనివీ ఏవో కొన్ని ఉండుంటాయి అంతే. అందులో ఒకొక్క పుస్తకం అప్పుడున్న ఒకో సినిమా తారల్లా నాదగ్గరకు శృంగారానికి వచ్చినంత అనందమనిపించింది నాకప్పుడు. అవన్నీ ఇప్పుడుంటే మాత్రం బాలీవుడ్, హాలివుడ్ భామల్ల కన్నా ఏమీ తక్కువ కాదనుకొండి! అదే ఊపులో ఇంకో 100/- పంపాను! మరికొన్ని అందాయి!
- ఇప్పుడు అసలు విషయం!
అందులో ఒక పుస్తకం "ఆఖరి అవకాశం'
అందులో ఒక పేజీలో కుసుమ గారి కోసం కేటాయింపబడి .. నాకు గుర్తున్న వారి మాటలివి
---------------------
అందరికీ నమస్కారం!
శృంగరమంటే కేవలం బూతులు రాయడమనికాదు నా ఉద్దేశం! భగవంతుని సృష్టిలో స్త్రీ పురుషుల కలయికలో స్వర్గమూ-సర్వమూ ఉంది!
ప్రేమను ప్రేమగా చూస్తేనే అందులోని మదురిమలు మనకు తెలుస్తాయి! . మేముండేది నెల్లూరు. మా ఆయనకి బ్యాంకులో పని! చక్కని సంసారం! అర్థం చేసుకునే భర్త!
వారి అనుమతితోనే నేను ఈ రచనలు చేస్తున్నాను! లవ్ లార్క్ బుక్ లింక్స్ ఎడిటర్ లక్ష్మీ కిరణ్ గారు నాకందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. నన్నభిమానించే పాఠకులు ఇకపై కూడా నా రచలని ఆదరించాలని కోరుకుంటూ
సెలవు!
మీ
యన్నెస్ కుసుమ
.-----------------------
ఒక పేజీ మొత్తం ఉన్న ఆ పరిచయంలో పూర్తి విషయం గుర్తుకురాకపోయినా సొంత భావాల జతలు, ఉహలు లేవనే నమ్ముతున్నాను !
ఒక్కటి మాత్రం చెప్పగలను ఆ ఆఖరి అవకాశం మాత్రం కుసుమ గారి రచనే, ఉదాహరణకి జాయింట్ ఫరం! మగవారి రచన-నాచర్ల వారిదిగా చెప్పొచ్చు! !
కాని గమనిస్తే ఆడవాళ్ళ రచనా, వర్ణనా విధానం, అలంకారాల వాడుకబట్టి ఇట్టే చెప్పేయొచ్చు! ఉదాహరణ కి కుసుమ గారు జననాంగాలకి పాకా శాలలో పదార్థాలని ఉదహరించేవారు !
ఇక రసజ్ఞుల అభిప్రాయాలేంటో!?

-మీ
సరసశ్రీ
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 06:40 PM



Users browsing this thread: 17 Guest(s)