Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
చంద్ర వంశం


చంద్రుడు -> బుధుడు -> పురూరవుడు->ఆయుషుడు-> నహుషుడు-> యయాతి(రావుిష్ట , దేవయాని)(5sons)-> పూరుడు-> జనమేజయుడు->ప్రాచిన్వంతుడు -> సంయాతి-> అహంయాతి-> సార్వభౌముడు -> జయత్సేనుడు->అవాచీనుడు-> అరిహుడు-> మహాభౌముడు-> యూతానీకుడు-> ఆక్రోధనుడు-> దేవాతిధి->రుచీకుడు->రుక్షుడు->యతినారుడు->త్రసుడు->ఇలీనుడు->దుష్యంతుడు+శకుంతల->భరతుడు(or సర్వధమనుడు)->భమాన్యుడు-> సుహాతుడు-> హస్తి (ఇతని పేరు మీదనే హస్తినాపురము వచ్చినది)->వికుంఠనుడు -> అజమీఢుడు(124 sons) ->సంవరణుడు+(తపతి -సూర్యుని కూతురు)-> కురు (ఇతని పేరు మీదనే కురువంశము)->విదూరధుడు->అనశ్వుడు->పరీక్షిత్->భీమసేనుడు->ప్రదీపుడు->ప్రతీపుడు->శంతనుడు + గంగ = భీష్ముడు (or దేవవ్రతుడు)
శంతనుడు +సత్యవతి = 1) చిత్రాంగదుడు 2) విచిత్రవీర్యుడు
విచిత్రవీర్యుని భార్యలు అంబిక , అంబాలిక.
అంబిక+వ్యాసుడు = ధృతరాష్ట్రుడు -> కౌరవులు
అంబాలిక+వ్యాసుడు= పాండురాజు -> పాండవులు
దాసి+వ్యాసుడు= విధురుడు
సత్యవతి( మత్స్యగంధి )+ పరాశరుడు=వ్యాసుడు.

ఇంకా ఏమైనా మరిచిపోయి ఉంటే తెలియజేయగలరు.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 06:37 PM



Users browsing this thread: 30 Guest(s)