20-02-2020, 06:31 PM
19th March 2016
lotuseater
రసిక రమణీయం-పూర్వరంగం 2
అసలు మహాభారత కథే అద్భుతమైన శృంగార సన్నివేశంతో ప్రారంభమవుతుంది.
విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి స్వర్గలోకంనుంచి దిగొచ్చింది మేనక. తోడుగా చల్లని పిల్లగాలిని కూడా వెంట తెచ్చుకుంది.
హిమాలయ పర్వత ప్రాంతంలో తన తపోవనంలో విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేస్తున్నాడు.
నేరుగా విశ్వామిత్రుడి తపోవనంలోకి వెళ్ళింది మేనక.
చల్లని మలయానిలం అల్లన సాగి మేనక కొప్పులోని పూలచెండు పరిమళం విశ్వామిత్రుడి పైకి వీచింది.
వొంటి నిండా ఆమెకు పూలే అలంకారం. వేరే అలంకారాలేం లేవు.
చెలికత్తెలతో కలిసి ఆ తపోవనంలో విలాసంగా తిరుగుతూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకునే చోటికొచ్చింది మేనక. విశ్వామిత్రుడికి వినయంగా నమస్కారం చేసింది. తర్వాత పూలు కోసుకోవడానికి సఖుల్తో కలిసి తపోవనంలో విహరించనారంభించింది.
అలా తిరిగి తిరిగి బాగా అలసిపోయింది మేనక.
సరిగ్గా వచ్చి విశ్వామిత్రుడి మ్రోల వ్రాలిపోయింది.
మత్తుగా సుగంధభరితంగా వున్న గాలి గట్టిగా వీచింది. మేనక పైవలువ జారిపోయింది. పెద్ద చన్నులు బయటపడ్డాయి. వాటితో పాటు చంకలూ పైకెత్తి చూపిందామె. నడుం సన్నగా వుంది. పొట్ట మృదువుగా లలితంగా మెరిసిపోతున్నట్టుగా వుంది. పొత్తికడుపు కింద త్రికోణాకారంలో మూడు మడతలు అక్కడున్న వెంట్రుకలతో సహా బహిర్గతమైపోయాయి.
సరిగ్గా అప్పుడే మన్మథుడు వేసిన బాణం సూటిగా విశ్వామిత్రుడి గుండెలో నాటింది. మేనక సౌందర్యానికి ఒక్కసారిగా వివశుడైపోయాడు విశ్వామిత్రుడు.
మేనకను కౌగిట్లోకి లాగేసుకున్నాడు.
కామోపభోగాలతో చాలాకాలం పాటు వాళ్ళిద్దరూ రమించారు.
మేనకకూ విశ్వామిత్రునికీ పుట్టిందే శకుంతల.
శకుంతలకూ దుష్యంతుడికీ పుట్టినవాడే భరతుడు. కౌరవపాండవులకు మూలపురుషుడు.
విశ్వామిత్రుడితో మేనక వ్యవహారం నడపకపోయివుంటే శకుంతలా లేదు, భరతుడూ లేడు, పాండవులూ లేరు, కౌరవులూ లేరు. భారతకథే లేదు.
అన్ని కథలకూ మూలం భారత కథ.
భారతకథకే మూలం ఈ మేనకావిశ్వామిత్రుల శృంగార కథ.