20-02-2020, 06:30 PM
19th March 2016
lotuseater
సరిత్ గారూ!
'డాడ్జి బళ్ళు' శీర్షిక కింద నేను చదవమన్న కథ 'దానిమ్మ పండు' పేరుతో ఇదివరకు నెట్లో వచ్చింది.
దాంతోపాటే ఈ కథలు కూడా అదే శీర్షిక కింద 'రమణి'లో వచ్చాయి-
'బొంత కాకి'
'మళ్ళీ ... మళ్ళీ'
-ఇవి రెండూ పచ్చి భాషలో రీరైట్ చేసిన కథలే. రీరైట్ చేసిన మిత్రులు వీటిని నెట్లో ఉంచిన పేర్లివి.
'దానిమ్మ పండు'తో కలిపి 'బొంత కాకి' తప్పక చదవండి. ఇదివరకు చదివి వుంటే ఇప్పుడు మళ్ళీ చదవండి. కొత్త గానే అనిపిస్తాయి.
'డాడ్జి బళ్ళు' ఒరిజినల్ వర్షన్ విడవకుండా చదవండి. తేడా చూడండి.