20-02-2020, 06:24 PM
16th March 2016
lotuseater
మిత్రులారా!
‘'రసిక రమణీయం - పూర్వరంగం’' ఇక్కడ ప్రారంభించబోతున్నాను.
మిత్రులు తమ అభిప్రాయాలు తెలియజేయగలరు.
ఇదంతా ఎప్పుడు ఎలా మొదలైంది?
మనం ఈ శృంగార కథలన్నీ ఎలా చదువుకోగలుగుతున్నాం?
మొదట్లో ఇలాంటి కథలున్నాయా?
ఉంటే ఎప్పట్నుంచి వున్నాయి?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం కొంత వెనక్కి వెళ్ళాలి.
కొంత కాదు - బాగా వెనక్కి వెళ్ళాలి.
మన ప్రబంధాల్లో పచ్చి శృంగారం వుంది. శృంగార కథలూ వున్నాయి. కాళిదాసు కవిత్వంలోనే కావలసినంత శృంగారం కనిపిస్తుంది. శృంగారం రాయడం అప్పట్లో టాబూ కాదు. పైగా కవిగారిని గొప్ప రసికుడనేవారు. అవి చదివే పాఠకులు కూడా గొప్ప రసికులే. అయితే ఇప్పుడు మనం వాటి జోలికెళ్తే పెద్దలు కోప్పడతారు కాబట్టి కొద్దిగా తల్చుకుని వదిలేద్దాం.
అప్పట్లో కావ్యకన్య అంగాంగ వర్ణన చెయ్యని కవి లేడు. వేరే ఏ వర్ణనా చెయ్యకపోయినా ఎత్తయిన రొమ్ముల్నీ, బండి చక్రాల్లాంటి పిర్రల్నీ, సన్నటి నడుమునీ లొట్టలేసుకుంటూ కవిగారు తప్పనిసరిగా వర్ణించేవారు. అరటిబోదెల్లాంటి తొడల మధ్య ఆమె రహస్య కేశ సంపద గురించిన ప్రస్తావనలూ వున్నాయి.
హీరోయిన్ ఎదురొత్తులివ్వడం, నోట్లో నాలిక దోపి పీల్పుడు ముద్దు పెట్టుకోవడం వంటివి వున్నాయి. మనం ఇప్పుడు చదువుకుంటున్న శృంగార కథలన్నీ దీన్నే ఫాలో అయ్యాయి. మన రచయితలు ఇప్పుడు రాస్తున్న పచ్చి బూతు మాటలు కవి చౌడప్ప ఎప్పుడో వాడాడు. ఆ తర్వాతే ‘మధు’ తన కథల్లో అలాంటివి రాశాడు. ఇప్పటి మన రచయితలకి వాళ్ళే ఆద్యులు.