20-02-2020, 01:40 PM
14th March 2016
lotuseater
థ్యాంక్యూ సరిత్!
ప్రసాద్ గారు పోస్టు చేసిన కథలన్నీ ఒకే వరసలో చూసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
థ్యాంక్స్ వన్సెగైన్!
ప్రసాద్ గారు ‘సినిమా ఐపోయింది’ అనే ఈ కథని మొదట పోస్ట్ చేసినప్పుడు ఇది ఎన్నెస్ కుసుమగారి మొదటి కథ అని పరిచయం చేశారు.
సరిత్ మూడు పార్టులుగా సర్ది పోస్టుచేసిన ప్రసాద్ గారి ‘రసిక ప్రియ’ సంచిక మొదటి పార్టులో ఎన్నెస్ కుసుమదే ‘మరో వింత చూపిస్తాను’ అనే పాత కథ ఒకటుంది. అయితే ‘సినిమా ఐపోయింది’ కథ ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన కొద్ది సంవత్సరాలకే రాసినట్టుంది. అంటే 1950వ దశాబ్దంలోనే ఎన్నెస్ కుసుమ కథ రాశారు. అందుకే ‘సినిమా ఐపోయింది’ ఎన్నెస్ కుసుమ మొదటి కథగా ప్రసాద్ గారు గుర్తించి వుంటారు. ఇంత అరుదైన కథని సేకరించి మనకు అందించిన ప్రసాద్ గారికి హేట్సాఫ్!