20-02-2020, 01:29 PM
.12th March 2016
lotuseater
మిత్రులంతా ఇక్కడ ఒక్కసారిగా స్పందించినందుకు చాలా ఆనందంగా వుంది.
ఎంకినాయుడుగారూ!
కొంతమంది గ్రీకు వీరులు యుద్ధానికి వెళ్ళి అక్కడ ఒక రకమైన కలువ పువ్వు తిని గాఢమైన మత్తులో పడిపోయారట. వాళ్ళని లోటస్ ఈటర్స్ అంటారు. ప్రసాద్ గారు మొదలెట్టిన ఈ దారంలోకి ప్రవేశించినప్పట్నుంచీ నా పరిస్థితీ అలా అయిపోయింది.
మీరు చెప్పిన నాచర్లగారి నవలలన్నీ నేను చదివినవే. అయితే అవెప్పుడో పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కటికూడా నాదగ్గర లేదు. అందుకే అవి చదివిన జ్ఞాపకాల్ని మాత్రం మీతో పంచుకోగలుగుతున్నాను. అవెప్పటికైనా మనకు మళ్ళీ లభ్యం కావాలంటే ప్రసాద్ గారు గానీ, సిరిపురపువారుగానీ దయతల్చాల్సిందే.