20-02-2020, 01:23 PM
నాచర్లవారి ‘బరితెగించిన భామ’ సీరియల్ ఇప్పుడెవరికీ గుర్తున్నట్టులేదు. మళ్ళీ అది పుస్తకరూపంలో రావడంగానీ, రిపీట్ కావడంగానీ జరిగి వుండకపోవడమే కారణం కావచ్చు. ఒకవేళ పుస్తకరూపంలో వచ్చిందేమో, నాకు తెలీదు. రాలేదనే నా అండర్ స్టాండింగు. నా నెక్ట్స్ పోస్టులో దానిగురించి కొంత...
11th March 2016
enkinaidu
లోటస్ ఈటర్ గరు, మీరు భలె పేరు పెట్టారు మీ లాగిన్ నేం .. మీ దగ్గర 70స్ అంద్ 80స్ బుక్స్ సమాచారం చాలా ఉందంది.. మీ దగ్గర కూదా ఎమైన బుక్స్ ఉంటే మాతో పంచుకొండి సర్.... మీకు నాచర్ల గారి నవల్స్ 'అమాయకుడు, పూలరంగడు, భద్రకాళి ... ఎవి ఎమైన చదివారా?
నెను మొదటిది మాత్రమే చదివాను అంద్ మిగిలిన రెందు బుక్స్ చుసాను గాని నాకు ఆ అద్రుస్టం రాలేదు
ఇలా ఈ దారం లో పాఠకుడిని అయినందుకు చాలా సంతొషిస్తున్నాను