Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
THANKS LOTUSEATER GARU

అందరికీ నమస్సుమాంజలి. మిమ్మల్ని చాలా మిస్స్ అవుతున్నందుకు చాలా విచారంగా ఉంది. వర్క్ ప్రెషర్ మరియు సమయా భావం కారణాలు. ఇవి ఎప్పుడూ చెప్పే కారణాలే అనుకోకండి. ఈ మధ్య కాలంలో వొక వారం రోజులు ఈ దారాన్ని తెరవలేదు. ఈ రోజు తెరిచి జూస్తే ఈ మధ్య కాలంలో లేనంతగా అభిప్రాయాలు వెలువడ్డాయి. దీనికంతకూ ముఖ్య కారకులు లోటస్ ఈటర్. ఇంత కాలం ఎక్కడున్నారండీ. మీ దగ్గర కూడా చాలా విషయం ఉన్నట్టు అనిపిస్తుంది. విషయం ఉండీ అందరితో పంచుకోవడంలో ఉన్న ఆనందం వేరు. మీ పోస్టింగ్స్ చూసి చాలా ఆనందించాను. ఈ దారాన్ని కాపాడుతున్న సిరిపురపు గారికి , సరిత్ గారికి కరొక్క సారి క్రుతఙ్ తలు. నాకు సమయం దొరికినప్పుడల్లా మీతో తప్పక పంచుకుంటాను. ఈ మధ్య కాలంలో నాచర్ల వారి గురించి, ఎన్ ఎస్ కుసుమ గారి గురించి ప్రస్థావన ఎక్కువగా రావడం గమనించే ఉంటారు. శ్రుంగార సాహిత్యంలో వారిద్దరిది వొక ప్రత్యేక వొరవడి. వారు శ్రుంగార రచయితల లిస్ట్ లో మొదటి పేజీలో అగ్ర స్థానం. వారి కోవలోకి వచ్చే మరో రచయిత్రి నిషా దేవి. వీరి గురించిన విశేషం వెంటనే తర్వాతి పోస్ట్ లో.
మీ ప్రసాద్
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 01:05 PM



Users browsing this thread: 33 Guest(s)