Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
6th March 2016


lotuseater


పతివ్రత

కత్తిలాంటి కథ అందించారు సిరిపురపువారు.
గుండెల్లోకి దూసుకుపోయే అనితరసాధ్యమైన శైలి. పైకి ఎంతో సింపుల్ గా వున్నట్టనిపిస్తుంది. కానీ, బాగా చెయ్యి తిరిగిన రచయితలు కూడా ఇలా రాయాలంటే తల్లకిందులవుతారు.
‘రమణి’లో ఈ శైలి కథలు చాలా వచ్చాయి. శైలిని బట్టి అవన్నీ రకరకాల పేర్లతో ఒకే రచయిత రాసి వుండొచ్చుననిపించక మానదు.
ఇంగ్లీషులో ఒకే పేరుతో వేర్వేరు రచయితలు రాసిన కథలు ఎన్నో వున్నాయి. ఒక రచయిత పేరు పాపులర్ అయితే, అనేకమంది రచయితలతో పబ్లిషర్స్ అదే పేరు ఉపయోగించి రాయించేవారు. అలాంటి రచయితల్ని బ్రాండెడ్ రైటర్స్ అని కాబోలు అనేవారు.
తెలుగులో అలా కాదు. విజయబాపినీడుగారు ‘రమణి’ పత్రిక నడుపుతూ వుండిన కాలంలో సత్తాగల రచయితలచేత అందులో కథలు రాయించారు. రచయితకు పారితోషికం కచ్చితంగా ముట్టేది. రచయిత సంతోషంతో ఒకటికి పది కథలు రాసిచ్చేవాడు. అన్ని కథలకూ పారితోషికం విజయబాపినీడుగారు అప్పటికప్పుడే ఇచ్చేసేవారంటారు. ఆ కథలన్నింటికీ రచయితలుగా వేర్వేరు పేర్లు పెట్టేవారు. తెలుగు ఎరోటికాలో అది గోల్డెన్ ఎరా.
ఆ యుగంతో గాఢమైన పరిచయం గల మిత్రులు చెప్పేదేమంటే ఈ శైలిలో వచ్చిన కత్తిలాంటి కథలన్నీ విజయబాపినీడుగారే రాసేవారు. విజయబాపినీడుగారి ముద్ర వుండే శైలి ఇదేనంటారు.
సిరిపురపువారన్నట్టు తెలుగులో వచ్చిన అరుదైన కథ ఇది. ఇన్సెస్టు కథ రాయడం ఆ రోజుల్లో గొప్ప సాహసం.
కొద్ది సంచికలే వచ్చిన ఇంటర్నెట్ పత్రిక ‘రాధికారమణి’లో కామరావుగారు ‘క్రొత్త జీవితం’ పేరుతో ఇదే కథ చిన్న సీరియల్ గా అందించారు. అయితే 'కొత్త జీవితం'లో ముందరి భాగం కొంత మిస్సయింది. అది ఇందులో వుంది. ఇదే ఒరిజినల్ వెర్షన్.
హేట్సాఫ్ టు యూ సిరిపురపు గారూ.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 20-02-2020, 01:03 PM



Users browsing this thread: 13 Guest(s)