20-02-2020, 12:59 PM
6th March 2016
lotuseater
నాచర్ల సూర్యనారాయణ మొదటి సీరియల్ ఏదో ఇదమిద్దంగా నాకు తెలీదు. కానీ, నాచర్ల గారు ‘కోలాటం’ కంటే ముందు ‘బరితెగించిన భామ’ అనే అద్భుతమైన సీరియల్ రాశారు.
కథ ఏ పేరుతో రాసినా సీరియల్స్ ‘నాచర్ల సూర్యనారాయణ’ అనే పేరుతోనే రాసేవారు. ‘ఎన్నెస్ కుసుమ’ పేరుతో ఏదైనా సీరియల్ వచ్చినట్టు నాకైతే గుర్తులేదు. ‘బరితెగించిన భామ’ సీరియల్ ఎంచేతనో పుస్తకరూపంలో రాలేదు.
‘బరితెగించిన భామ’ సీరియల్ మీ దగ్గరుందా సిరిపురపు గారూ? ఉందనే భావిస్తాను. ‘రమణి’లో వచ్చిందో ‘రాధిక’లో వచ్చిందో ఇప్పుడు నాకు గుర్తు లేదు. ఉంటే మాతో పంచుకోరూ?