20-02-2020, 12:58 PM
4th March 2016
lotuseater
గాలివాటం
అద్భుతః!
మహాద్భుతః!!
ఈ కథ చూసిన ఆనందం ఎలాంటిదో మాటల్లో చెప్పలేకున్నాను.
ఈ కథే రెండుమూడు ఎడిటెడ్ వెర్షన్స్ లో చాలామార్లు రమణిలో ప్రింటయ్యింది. అలాంటిదే ఓ వెర్షన్లో కాంచన పేరేంటో గుర్తు లేదుగానీ, పార్వతి పేరు శేషాంబగా మారినట్టు లీలగా గుర్తు.
అసలు వెర్షన్ మాత్రం ఇదే! సందేహం లేదు. ఆ ఒరిజినాల్టీని బట్టే చెప్పొచ్చు.
వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీస్ ఆఫ్ ఎన్నెస్ కుసుమ.
సిరిపురపుగారూ! మీకు ధన్యవాదాలు ఎలా తెలియజేయాలో తెలియడం లేదు.
వికటకవిగారు చెప్పినట్టు గుర్రమెక్కించేశారు.
ఎన్నెస్ కుసుమ పేరులో 'ఎన్నెస్' అనే ఇనీషియల్స్ నాచర్ల సూర్యనారాయణ అనే పేరు సూచించడం లేదూ?
వెయ్యి నమస్కారాలు.