Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
28th February 2016


lotuseater


బాగా చెప్పారు ప్రస్థానంగారూ!
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ప్రసాద్ గారు సరిగ్గా మీరు వెలిబుచ్చిన అభిప్రాయంతోనే ఈ ద్వారం తెరిచారు. బండబూతు పదాలతో మెదడు మొద్దు బారి పోతుందనేది వారి అభిప్రాయం కూడా. సిరిపురపువారు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారనుకుంటాను. ఇదే మన భాషేమో, శృంగారం రాస్తే ఇలాగే రాయాలేమో అనే పొరపాటు అభిప్రాయానికి చాలామంది లోబడిపోయారేమో అనిపిస్తుంది. ఈ సందర్భంలో ఈ పుస్తకాలు చాలా అవసరం అవుతాయి. 'రసిక రమణీయం' అని ప్రసాద్ గారు అందుకే ఈ దారానికి పేరు పెట్టారు. నిర్మొహమాటంగా మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 18-02-2020, 11:21 PM



Users browsing this thread: 31 Guest(s)