Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
23rd February 2016


lotuseater


గోరంత దీపం

సూపర్బ్!
వాటే స్టోరీ!
ఈ కథ కోసం కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాను.
ఇప్పటికి దొరికింది.
'గోరంత దీపం' పేరుగల మరో కథ ఇదివరలో పోస్టు చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే అనుకున్నాను. కానీ కాదు. మొదటి వాక్యం చదువుతూనే తెలుసుకున్నాను.
ఈ 'గోరంత దీపం' నాకిష్టమైన కథల్లో ఒకటి. చాలాసార్లు చదివాను. చివరిసారి 1986లో చదివాను. అది పొడుగు వెర్షన్. నలభై పేజీల క్రౌన్ సైజు పుస్తక రూపంలో వచ్చింది. అసలు వెర్షన్ ఇదేననుకుంటాను. సిసలైన నాచర్లవారి కథ.
నాచర్ల గారు రాసిన కథల్లో వున్న బ్యూటీ ఏమిటంటే క్లుప్తత. ఒక్క అక్షరం కూడా అనవసరంగా రాసినట్టుండదు. ఏ పదం ఎక్కడ వాడాలో, ఏ వాక్యం ఎక్కడ అంతం చేయాలో, ఎంత చెబితే ఎంత రససిద్ధి కలుగుతుందో వారికే తెలుసు. వారి చాలా కథలు పూర్తి నిడివి నవలలుగా రాయొచ్చు. చాలా సార్లు వారే పొడిగించేవారు. లేదా ఇంకా కుదించేవారు. ఏది చేసినా వారికే చెల్లు. ఏం చేసినా బాగానే వుంటుంది. నేను చదివిన పొడుగు వెర్షన్ లో ప్రశాంతి, శిరీష ఇద్దరూ జతగా హీరోతో ఇదవడం కూడా వుంది.
నాచర్లవారు అన్ని రకాల కథలూ రాశారు. తమకంటే తక్కువ వయసున్న కుర్రాళ్ళతో ప్రౌఢాంగనలు జరుపుకునే రాసలీలలు వారి ప్రత్యేకత. సిరిపురపువారు పోస్ట్ చేసిన కథలలోనే అందుకు ఉదాహరణలు యెన్నో వున్నాయి. అయితే నాచర్లవారి మరో రసవత్తరమైన స్పెషాలిటీ కూడా వుంది. తమకంటే వయసులో పెద్దైన హీరోతో టీనేజీ అమ్మాయి జరిపే శృంగారం. వారికి ఇష్టమైన ప్రౌఢాంగన పేరు కాంతం. ఇష్టమైన టీనేజీ అమ్మాయి పేరు వందన. ఈ పేర్లు వారు చాలా తరచుగా వాడారు.
ప్రసాద్ గారు సరేసరి. సిరిపురపువారు కూడా నాలాగే నాచర్లవారి వీరాభిమానిగా కనపడుతున్నారు. ఇస్తే నాచర్లవారి కథగానీ లేదా నాచర్లవారి ముద్ర వున్న కథగానీ ఇస్తున్నారు.
మై బెస్ట్ కాంప్లిమెంట్స్ సర్.
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 18-02-2020, 11:06 PM



Users browsing this thread: 36 Guest(s)