Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
15th September 2015
Prasad_extm

రసజ్ఞులకు నమస్కారం
ఈ దారానికి చేయూతనిస్తూ దారాన్ని బ్రతికిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. సిరిపురపు గరికి సరిత్ గారికి మరీ మరీ. పనుల వొత్తిడి వలన కొన్నాళ్ళుగా కలవడం కుదరలేదు. ఇక పై రెగులర్ గా అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
ఆ మధ్య రవీంద్ర గారు విజయ బాపినీడు గరి రమణి గురించి అడిగారు. అప్పట్లో చాలా సీరియల్లు, నవలలు వచ్చాయి. రమణికి సంపాదకుడుగా కూడా ఉన్నారు . నా దగ్గర ఒక్క రమణి ఉంది . 1974 లో వెలువడిన ఈ సంచికలో 72 పేజీలు ఉన్నై. త్వరలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికి వొపనింగ్ పేజీ చూడండి. ముఖ చిత్రాలు లేవు, చిరిగి పోయాయి. విజయ బాపినీడు గరు చాలా ప్రయోగాలు చేసారు. నీలిమ, విజయ అని రెండు మాసపత్రికలకు సంపాదకుడుగ ఉన్నారు. నీలిమ పత్రిక విచిత్రమైన సైజులొ ఉండేది. అర ఠావు పేపెర్ మధ్యకు నిలువున మడిస్తే ఎలా ఉంటుందో ఆ సైజులొ . విజయ మాసపత్రికలొ 4 బూక్స్ ఒకటిగా ఇచ్చేవారు. కధల బూక్ ఒకటి, ఒక చిన్న నవల, సినిమ పత్రిక, హాస్య పత్రిక. యె బుక్ కి ఆ బుక్ విడదీసుకుని ఇంటిల్లి పాది ఒకే సమయం లో చదువుకోవచ్చని అలా చేసారట. సినిమా రంగం లో కూడ ఒక ప్రయోగం . రెండు మళయాలం సినిమాలని డబ్ చేసి (లేకుంటే ఒక మళయాలం ఒక కన్నడ) ఒకే తెలుగు సినిమాగా రిలీసెచేసారు. తర్వాత తెలుగులో హిట్ సినిమాలు తీసింది ఈ బాపినీడు గారేన , యెమో నాకైతె ఐడియ లేదు.
మీ ప్రసాద్
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 09-02-2020, 08:53 PM



Users browsing this thread: 36 Guest(s)