02-02-2020, 08:43 PM
Quote:18th January 2015
Originally Posted by Prasad_extm
నగ్న పూజ పెట్టి 12 గంటలు కావొస్తుంది. 478 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కాని ఒక్క మెసేజి కూడా లేదు.
(ఇదయినా ఎందుకు వ్రాస్తున్నాను అంటే, ఈ త్రెడ్ మళ్ళీ మొదటి పేజీలో అందరికీ కనపడాలనే.)
- Prasad
హాయ్ మామా.
నీవు పెట్టిన కథ రాత్రి మొబైల్ లో చూశాను .
కానీ డౌన్ లోడ్ చేసుకోలేదు .
ఇప్పుడే డౌన్ లోడ్ చేసుకున్నాను.
మా కోసం అప్పుడప్పుడు కొద్దిగా సమయం కేటాయించు మామా.
నీవు కథ పెట్టావు అంటే ఆ రోజు మాకు పండగే.
నగ్న పూజ 65 పేజీల పెద్దకథ.
ఇక చదువుతాను.
- సరిత్ ...