Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
Quote:28th January 2014

lakshmi345

ఆంధ్రులు ఆరంభ శూరులు అనేమాట నిజమే అనిపిస్తుంది.. ఈ సైట్ ను చూస్తే......!!
ఎంతోమంది కథలు మొదలుపెట్టారు .....
కాని ఏ ఒక్కరో మాత్రమే కథల్ని ముగించారు.ఇది చాలా బాధాకరం, తెలుగు వారందరికీ అవమానకరం
రచయితలకు/రచయిత్రులకు నాదో మనవి
కథ పూర్తిగా రాయదలిస్తేనే మొదలుపెట్టండి
పాఠకులను ఊరించి నడి సముద్రంలో వదిలి వెళ్లకండి
పాఠకుల నుంచి స్పందనలేదు అనే మాట కూడా కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం మంచి కథ, చక్కని కథనం తో పాటు ముఖ్యంగా రెగులర్ అప్డేట్స్ ఉన్న అన్ని కథలు పాఠకులను కట్టిపడేశాయి. ఇందుకు 'ఒక పెళ్లైన పూజ కథ', 'భర్తల మార్పిడి' లే మంచి ఉదాహరణలు
అంచేత మిత్రులారా.., కథని రాయదలిస్తే పూర్తిగా రాయండి రెగులర్ గా అప్డేట్స్ ఇవ్వండి
- మీ లక్ష్మి

Quote:7th February 2014
Prasad_extm

లక్ష్మి గారు, "ఆంధ్రులు ఆరంభ శూరులు " అనే మెసేజ్ ని కాపీ పేస్ట్ చేసుకుంటూ పోతున్నారు. అమాయకుడు త్రెడ్ లో పేస్ట్ చేసారు అంటే న్యాయం . నేను అక్కడ అప్డేట్ చేసి చాలా రోజులు అయ్యింది. ఇక్కడ ఈ త్రేడ్ లో నేను ఎన్ని కధలు ఇచ్చానో మొదటి నుండి చూడండి. ఫైల్స్ ఫ్లాష్ అప్లోడింగ్ సైట్ లో అప్పుడప్పుడు ప్రాబ్లెం వస్తూ ఉంది. అప్లోడ్ కావడం లేదు. ఒక వేళ అయినా, పాఠకులు డవున్లోడ్ కావడం లేదు అంటున్నారు.

Quote:11th February 2014


elder_guy
There are no incomplete stories here bcse u r simply uploading old stories. U r right Prasad garu, the comment need not be posted here


16th February 2014
siripurapu

ప్రసాద్ గారూ! అసంపూర్తి కధలగురించిన కామెంట్ మీకు వర్తించదు. దయతో మమ్మల్ని అనుగ్రహించండి
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 30-12-2019, 02:08 PM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM



Users browsing this thread: 31 Guest(s)