29-12-2019, 06:23 PM
Quote:2nd December 2013
rajukanna
మాలతి గారు మీరు ప్రారంభించిన చర్చ రసికరమనీయం లో చూసాను . మీ అభిప్రాయాలు ,చర్చలో పాల్గొన్న మిత్రుల అభిప్రాయాలు చదివినాను .
మీ అభిప్రాయాలతో ఏకీభవించి .నా అభిప్రాయం కూడా చెప్పాలని మీకు మెస్సేజ్ చేస్తున్నాను . జీవి అనగనే ఆ జీవి అహారం స్వీకరించడం ,విసర్జించడం, ప్రత్యుత్పత్తి చెయడం ,,,,,అనగా సెక్స్ లో పాల్గోవడం ద్వారా పిల్లలను కనడం జరుగుతుంది .
ఆ సంతానానికి స్వయం పోషన దాకా తల్లి సమ్రక్షిస్థుంది .ఇది ప్రకృతి ధర్మం . మానవ జాతి ఎదుగుదల నాగరికత నందించే క్రమంలో కట్టుబాట్లు పెట్టుకున్నారు . ఈ క్రమంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రీతిగా నాగరికతలు అభివ్రుద్ది చెందినాయి .ఆ క్రమంలో భారతీయ సంస్కృతి కూడా ఓ పద్దతిని రూపొందించుకొంది . వేల సంవత్సరాల కాలక్రమంలో అనేక రూపాంతరాలు జరిగినాయి .సెక్స్ పట్ల ఇప్పుడున్న వ్యవస్త మంచి ఉన్నతవిలువల కుటుంబ వ్యవస్తకు అనుకూలంగా ఉన్నది .అక్రమ పద్దతులు విచ్చలవిడి సెక్స్ సంబందాలు కుటుంబవ్యవస్థను కూలదోస్థాయి. అర్థిక పరిపుస్టి లేని కాపురాల్లో వీధిపాలు అయ్యేది స్త్రీ మాత్రమే . మంచి భర్త మంచి ప్రేమా నమ్మకాలు . సెక్స్ లో వైవిద్య పద్దతులు భార్యను,భర్త.... భర్తను భార్య ప్రేమించి తృప్తి పరచే పద్దతులు నేర్చుకొని ఒకరికొకరుగా కుటూంబ వ్యవస్తలో జీవించాలని నా అభిప్రాయం .......