30-11-2019, 06:12 PM
Quote:21st December 2012
muddapappu78
Thanks ఫ్రసాద్ గారు,
నా విన్నపాన్ని పాసిటివ్ గా తీసుకున్నందుకు ధన్యవాదాలు.
నేను ఈ మధ్య యహూ గ్రూప్స్ నుంచి ఒక నవల డౌన్లొడ్ చేసాను పేరు "నాలుగిళ్ళ చావిడి". శైలిని బట్టి నాచర్ల గారిది అని అనుకుంటున్నాను. కాని సమస్య ఏమిటంటే అది అసంపూర్ణంగా ఉంది. మీ దగ్గర ఆ నవల ఉంటే వీలుచూసుకొని అప్ లొడు చేయగలరు.
మీరు అప్ లొడ్ చెసే పత్రిక కోసం ఎదురుచుస్తూ ఉంటాను.
ఇట్లు
ముద్దపప్పు78
అవును "నాలుగిళ్ళ చావిడి" చాలా బాగుంటుంది కానీ అసంపూర్ణంగా ఉంది.
re-type చేసినది yahoo HITS లో ఉన్నది .
కానీ scanned book అయితే నాకు కనిపించలేదు.
లింగం బాబాయ్ , సిరిపురపు గారు పెట్టిన వాటిల్లో ఏమయినా ఉన్నదా ?