Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
#76
Quote:20th December 2012
Prasad_extm


మిత్రులకు
నేను పెడుతున్న కధలను చదువుతూ మెసేజిలు పంపుతూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.
ఈ కధలను ఎంతమంది చదువుతున్నారో ఏమో గాని నేను ఊహించిన దానికన్నా రేస్పాన్స్లు మాత్రం తక్కువే అనుకుంటున్నా.
ముద్దపప్పు గారు.. మీరన్నట్టు రమణి పత్రికలను పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. రమణి లో వచ్చిన సీరియల్స్ తరువాతి కాల౦లో మనసు పబ్లికేషన్స్ వాళ్ళు మినీ నవలలు గా ప్రచురించారు . (నాచర్ల వారి జాయింట్ ఫర౦ లాంటివి.) మరొక మిత్రుడు స్కేని౦గ్ లో సాయపడడానికి ముందుకు వచ్చారు. అతని సాయంతో పూర్తి పత్రికలు నవలలు అందించే ప్రయత్నం చేస్తాను.
సంధ్యా కిరణ్ గారి మెసేజ్ చూసి చాల ఆనందించాను. సంద్యా కిరణ్ లాంటి దిగ్గజాలు ఈ త్రేడ్ ఫాలో అవుతున్నందుకు సంతోషం గా ఉంది.
మీ అందరి కోరికలు / విన్నపాలు చుస్తూనే ఉన్నా. వీలయినంత వరకు ఫుల్ ఫిల్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
--- మీ ప్రసాద్
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 30-11-2019, 01:55 PM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM



Users browsing this thread: 34 Guest(s)