Thread Rating:
  • 3 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
⭐ ❤️రసిక రమణీయం - Part 1 ⭐ ❤️
#43
Quote:2nd October 2012

peru

Prasad garu, mi prayatnam ento prashamshaneeyamainadi. Nijanga miku na padhabi vandanalu. Ma generation lo chala mandiki unde oka teerani korika patha kalapu magazines chadavalani, antha mandi korika ippudu mi valla teerutondi.




5th October 2012 

Prasad_extm
రసఙ్నులైన పాఠకులకు అభినందనలు. మీ ప్రోత్సాహానికి వందనములు. ఈ తరం వారు, ఆ తరం వారు కూడా ఈ పాత కధలను చదివి తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నందుకు చాలా థాంక్స్. ఇప్పటి కాలంలో కంప్యుటర్ వసతులతో మనం ఈజీ గా కంపోజ్ చేసేసుకుంటున్నాము. కాని అప్పట్లో ఒక్కో అక్షరం కూర్చుకుంటూ కంపొసర్స్ , ప్రూఫ్ రీడర్స్, ఎంత కష్టపడ్డారో. వారి కష్టాన్ని కాల గర్భం లో కలిసి పొకుండా, కొంతలో కొంతైన ఉన్నంతవరకు మనలో పంచుకొవాలన్నదే, ఈ త్రెడ్ ప్రారంభించడంలో ఉన్న మూలాంశం. ఇందుకు వెన్ను తట్టి ప్రొసీడ్ అన్న మిత్రులు సరసశ్రీ గారికి కూడా ధన్యవాదములు. ఒక బుక్ స్కేన్ చేసి కూర్చడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది నాకు. సమయం తో పాటు ప్రైవసి దొరకాలి . వీలైనంతవరకూ, వారానికి ఒక్క మేగజైన్ అయినా అందించేందుకు ప్రయత్నిస్తాను. ఆలస్యమైతే, సహకరించండి. మీ అభిప్రాయాలను ఇక్కడ వ్రాయండి. 

-- మీ ప్రసాద్
 horseride  Cheeta    
Like Reply


Messages In This Thread
రసిక రమణీయం - by prasthanam - 13-02-2019, 10:08 AM
RE: రసిక రమణీయం - Part 1 - by sarit11 - 19-11-2019, 07:28 PM
RE: రసిక రమణీయం - Part 1 - by lovenature - 21-11-2021, 01:11 PM



Users browsing this thread: 31 Guest(s)