19-11-2019, 07:24 PM
Quote:2nd October 2012
madan.mohan
నా వయసు ప్రస్తుతం 55 . ఈ thread ను నడుపుతున్న వారికి జోహార్లు చెప్పాలి.
మా కాలం లో చాలా వరకు లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళే. మాకు కాలేజీ ఫీజు కట్టడం కష్టంగా వుండేది. కానీ మాకందరికీ ఈ పుస్తకాలు కొని చదవాలని బాగా ఆశ వుండేది.
5 రుపీస్ , అంటే చాలా ఎక్కువ మొత్తం ఆ టైం లో. అటువంటిది కొని చదివి,ఇప్పటివరకు కాపాడి ఇలా పోస్ట్ చేయడం అంటే ఎంతో అద్భుతం.
ఫామిలీస్ పెద్దవి గ ఉండేవి, మినిముం 5 ,మాక్షిమమ్ 8 పిల్లలు ,ఒక్కొకరికి వేరే గదులు ఆల్మోస్ట్ ఇంపొసిబుల్. అటువంటిది ఎలా కొన్నారో , ఎలా దాచారో, ఎలా కాపాడారో , ఆశ్చర్యం గా వుంది. ఈ వ్యక్తీ కనీసం age 60 వుండాలి. బాగా స్తితి మంతుడై వుండాలి.
దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పరా ప్లీస్.
అప్పట్లో కేవలం bus stands lone దొరికేవి ఈ పుస్తకాలూ. లేదా పొడి బజార్ చెన్నై లో ,హైదరాబాద్ లో అయితే అబిడ్స్ footpath లో దొరికేవి sundays only .
పూర్తిగా పాత కాలానికి తీసుకెళ్తున్నారు, మెనీ మెనీ థాంక్స్ టు యు. కీప్ ఇట్ అప్.
Quote:ఇప్పుడు నెట్ లో ఇంత విచ్చల విడి గ ఇన్సెస్ట్ , సెక్స్ గురించి రాస్తున్నారు,మా కలం లో అసలు ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకోవడం కొంత బెరుకు గ వుండేది . బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే గని మనసు విప్పి షేర్ చేసే వాళ్ళం కాదు.
neighbours చాలా కలివిడి గ వుండే వాళ్ళు. పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిలు అరుదు గ మాట్లాడుకునే వాళ్ళు, కానీ పెళ్లి అయితే ఫ్రీ ఆయె వాళ్ళు. అందరిని వరసల తో పిలిచే వాళ్ళం, వదిన,అక్క,అత్త పిన్ని అల.
సో కొంత మంది friends గొప్పలు చెప్పే వాళ్ళు పాలనా వదిన నన్ను ఇస్తపడుతుని. కానీ 90 % అబద్దం కాబట్టి నమ్మే వాళ్ళం కాదు.
నాకైతే చాలా భయం గ వుండేది కాబట్టి అలంటి వేషాలు ఆలోచనలలోనే సరిపెట్టుకునే వాడిని .
ఇంట్లో తెలిస్తేకాళ్ళు విరగ్గొడతారని బయం.
ఎంతైనా ఈ generation చాలా అద్రుష్టవంతులు .