19-11-2019, 06:24 PM
Quote:mohana6996
ప్రసాద్ గారు, మీ శ్రమ వెలకట్టలేనిది. ముందుగా ధన్యవాదాలు... సంధ్యకిరణ్ గారికి కూడ! వారి థ్రెడ్ లోనే మీ పరిచయం అయ్యింది. తెలుగుని ఇంగ్లిష్ లో వ్రాస్తున్నవారికి ఓ మనవి. దయచేసి మీ అభిప్రాయాలని, విమర్శలని తెలుగులోనే వ్రాస్తే బాగుంటుంది. ప్రసాద్ గారు పడుతున్న కష్టం ముందు అదెంత? తెలుగు టైపింగ్ లింకులివిగో:
www.telugutyping.com
www.google.com/transliterate/telugu
http://lekhini.org
Quote:Rasamgi
ప్రసాద్ గారూ,
మొత్తానికి సాధించుకున్నా. ధన్యవాదాలు. మీరు సూ.....పర్. I love u 143