27-01-2020, 11:18 PM
(27-01-2020, 12:51 PM)lingam Wrote: పెద్ద రమణి 01
లింగంగారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియడం లేదు.
వారు 'చందమామ ' సంచికలు ఇవ్వకముందు అన్నీ దొరికేవి కావు. వారు పూనుకున్నాకనే మొత్తం సంచికలన్నీ అందుబాటులోకొచ్చాయి. ఆ తర్వాత లాలస, మధురిమ వంటి పత్రికలు వర్సగా ఇచ్చి ఆశ్చర్య చకితుల్ని చేశారు. ఇప్పుడు 'రమణి ' సంచికల పరంపర స్టార్ట్ చేశారు. అసలీ పుస్తకాలన్నీ చెత్తబుట్టలో వేయకుండా ముఖచిత్రంతో సహా అపురూపంగా అర్థ శతాబ్దం పాటు జాగ్రత్త చేసి వుంచిన వారెవరో, ఆ అజ్ఞాత పుస్తకప్రియులకు చెప్పాలి ధన్యవాదాలు.
పుస్తకప్రియులు మీ కృషిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు లింగం గారూ!
మీకివే నా నమస్సులు!