31-01-2019, 04:05 PM
(25-01-2019, 11:29 AM)lingam Wrote: యద్దనపూడి, నాచర్ల ఫాన్, ప్రస్థానం, సిరిపురపు గార్లకుధన్యవాదాలు లింగం గారికి.
ఈమధ్య ప్రయాణాలు ఎక్కువై - పుస్తకాల స్కానింగ్, ఎగుమతులు ఆలస్యం అవుతున్నవి.
ఫిబ్రవరి చివరనుండి మళ్ళా వేగం పుంజుకుంటుంది.
కొద్దిగా ఓపిక పట్టండి
మిత్రుడు
లింగం
90 లలో స్వాతి magazines దొరకగలవా మీ ఖజానా లో ఏమైనా