02-02-2019, 08:55 PM
(01-02-2019, 10:07 AM)lingam Wrote: Please let me know if you need any specific issues of Swati
అప్పటి 1990-2000 లలో మ్యాగజైన్ లో వచ్చిన ఎన్నో స్టోరీస్ , మచ్చుకి శృంగారపురం ఒక కిలోమీటర్,మెర్లపాక మురళి స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, తులసిదళం, ఇంకా వచ్చిన ఎన్నో రొమాంటిక్ సీరియల్స్,ఆ కథలకు హైలైట్ గా నిలిచే ఆర్టిస్ట్ కరుణాకర్, బొమ్మలు, ఇలస్ట్రేషన్లు, అన్నీ స్వీట్ మెమోరీస్. 90 లలో వచ్చిన సీరియల్స్, స్టోరీస్, స్కాన్ చేసి పంపగల రేమో. మీ అమూల్యమైన ఖజానా లో నుంచి
ఇవేమైనా పంచుతారేమో నని నా విన్నపం. పాఠక ప్రియులకు చేస్తున్న
మీ కృషి మాత్రం హాట్సాఫ్ గురుగారూ.