07-06-2019, 10:07 AM
(05-06-2019, 10:19 AM)lingam Wrote: ప్రసాద్ సరిత్ ప్రస్థానం గార్లకు,లింగం గారు చాలా రోజులనుంచి అడుగుతున్నాను 1980 టైమ్ లో వచ్చిన "అత్హా అల్లుల్ల "సెక్స్ నావెల్ దొరకలేడా?మామూలు నొవెల్స్ సైజ్ లో రిలీస్ అయింది ఋ చేయండి .
లవ్ లార్క్ బుక్ లింక్స్, మనసు పబ్లికేషన్స్ నుంచి చాలా పుస్తకాలు వచ్చాయి. ఉన్నవి అన్నీ స్కాన్ అయ్యి ఎగుమతికూడా అయ్యాయి.
రాజమార్గం చిల్లర జీవితాలు బైడింగులో తప్పు విషయం ఇదివరకే గ్రహించాము. కాని ఇంకా చిల్లరజీవితాలు దొరకనందువల్ల తిరిగి కలపలేక పోయాము.
సరసశ్రీ పంపిన పుస్తకాలలో ఈ రెండు పుస్తకాలు లేవు.
ప్రయత్నం చేస్తూవుందాం. ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతుంది.
లింగం