25-02-2020, 06:47 PM
(24-02-2020, 07:24 PM)lingam Wrote: పెద్ద రమణి 09
థాంక్ యూ లింగం సర్.
రమణి పాత సంచికలు చాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. ఎన్నెస్ కుసుమ/ నాచర్ల ఎంట్రీ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను. మదన వంటి పత్రికల్లో ఆయన 68-69 లోనే రాయడం మొదలుపెట్టారనుకుంటాను. నా అభిమాన రమణి పత్రిక ఎవల్యూషన్ తెలుసుకోగలగడం చాలా ఆసక్తి కరం గా ఉంది. మీకు ఎన్నెన్నో ధన్యవాదాలు.
సంక్రాంతి సంచికలో జ్యోతి లక్ష్మి బొమ్మలు హాట్ గా ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఫోటో షాప్ లాంటి టెక్నిక్ వాడి నట్టున్నారు.