25-01-2020, 07:30 PM
(16-12-2019, 09:06 PM)lingam Wrote: సిరిపురపు గారూ, లోటసీటరు గారూ,సరిత్, ఇతర మిత్రులారా,Eagerly waiting for you Lingam Sir!
అనుకోని అవాంతరాల వల్ల స్కానింగు పని కొన్ని రోజులపాటు ఆపాల్సి వచ్చింది.
జనవరి 25 తర్వాత మళ్ళీ యధావిధంగా ప్రారంభం చేస్తాను.
ఆలస్యాన్ని సహృదయంతో స్వీకరిస్తారని నమంతున్నాను.
మీ
లింగం