23-07-2019, 08:42 PM
(22-07-2019, 01:03 PM)lingam Wrote: మిత్రులారా,మీరు చేస్తున్న కృషి అమోఘం. కాలగర్భం లో కలిసిపోతున్న కిందటి
ఇదివరకే అనుకున్నట్లుగా, పాత శృంగార పుస్తకాలు కొన్ని ఇప్పటి స్వాతిలాంటి పత్రికలకంటే బూతులో వెనుకబడి వున్నాయి.
కానీ పాత పుస్తకాలను దాచివుంచాల్సిన అవసరం ఉన్నదికదా.
అప్పటి పుస్తకాలు దొరకటం కష్టంగావుంది. దొరికినవాటిని ఒకచోటికి చేరుస్తునాం. అంతే.
లింగం
తరం సాహిత్యాన్ని మీరు పదిలపరుస్తున్నారు.
కొనసాగించండి లింగం గారూ...