10-06-2019, 02:39 PM
(04-06-2019, 01:45 PM)prasad_extm Wrote: దాదాపు 30-35 సంవత్సరాల క్రితం మనసు పబ్లికేషన్స్ నుండి నెలకు రెండు మిని పాకెట్ సైజు బూక్స్ వెలువడేవి. ఒక నెల అలాగే "రాజమార్గము" " చిల్లర జీవితాలు" వెలువడ్డాయి. 16 పేజీలను ఒక క్వయిరుగ బైండింగ్ చేసెవాల్లు. పాపం ఆ నెలలొ పొరపాటు వల్ల రాజమార్గం లోని మొదటి 16 పేజీలు చిల్లర జీవితలు లోనూ, చిల్లర జీవితాల లోని మొదటి 16 పేజీలు రాజమార్గం లోను బైండ్ అయ్యాయి. ఈ రెండు బుక్స్ సరసశ్రీ దగ్గర ఉండాలి. ఉంటే, చూసి ఎడిట్ చేసుకొవచ్చు.
స్వాగతం సర్