18-06-2020, 09:51 AM
(17-06-2020, 04:16 PM)lotuseater Wrote:లింగం గారికి థ్యాంక్స్. కానీ, 'పెద్ద రమణి-22' పెద్ద రమణి కాదు. 20 ఆగస్టు, 1970 'రమణి సప్లిమెంట్ ' - అంటే చిన్న రమణి. పొరపాటుగా వచ్చినట్టుంది. గమనించగలరు. విజయబాపినీడుగారు రమణి సప్లిమెంట్ కి తేదీ ఇచ్చారు కాబట్టి చిన్న రమణి నెలకోసారి కాక వారానికో పక్షానికో ఓసారి వచ్చేదేమో!
లోటసీటర్ గారూ,
సంచికల తారుమారు జరిగింది. తప్పు గురించి తెలిపినందుకు కృతజ్ఞతలు.
ఆరోజుల్లో పెద్ద రమణి నెల మొదటి వారంలోనూ చిన్న రమణి నెల మూదోవారాంలోనూ వచ్చేవి.
పెద్ద రమణి ఆగస్టు 70 సంచిక రెండుమూడు రోజుల్లో పెడతాను.
లింగం